RR: సకాలంలో వర్షాలు పడక రాష్ట్రంలో 80% పంటలు ఎండిపోతున్నాయని SDNR మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని, వెంటనే పంట బీమా వర్తింపజేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగిలో విత్తనాలు, ఎరువులు అందించి, రైతుబంధు నిధులు విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
'ఎండిపోతున్న పంటలు, రైతులను ఆదుకోవాలి'


