AKP: గొలుగొండలో కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి శనివారం అపస్మారక స్థితికి చేరుకోగా, కుటుంబ సభ్యులు వెంటనే గొలుగొండ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్య సిబ్బంది క్షణం ఆలస్యం చేయకుండా సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా, సిబ్బందిని పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సమయస్ఫూర్తితో ప్రాణం కాపాడిన డాక్టర్లు


