ప్రకాశం: దోర్నాల మండలంలోని బొమ్మలాపురం సమీప ఊరకొండ వద్ద పులి సంచారంపై అధికారులు శనివారం పరిశీలన చేపట్టారు. ఎర్రగొండపాలెం సీఐ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, మార్కాపురం ఎఫ్ఆర్ఓ పిచ్చిరెడ్డి ప్రాంతాన్ని పరిశీలించారు. పులి కదలికల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను ఎఫ్ఆర్ఓ పరిశీలించారు. కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, పులి కదలికలను అధికారులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
బొమ్మలాపురం సమీపంలో పులి కదలికలు


