ములుగు జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ అధ్యక్షతన పేరెంట్స్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు, ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపు, నడవడికపై చర్చించారు. హాస్టల్‌లో బోధన, భోజన సదుపాయాలను తల్లిదండ్రులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన బోధన, భోజనం అందించాలని ప్రిన్సిపల్‌ను కోరారు.
తెలంగాణ
మోడల్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ సమావేశం


