RR: షాద్‌నగర్‌లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడూ.. క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం


