SKLM: వరకట్నం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. నల్సా ‘జాగృతి’ కార్యక్రమంలో బుర్జలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం, ప్రోత్సహించడం నేరమని తెలిపారు. గృహహింస నిరోధక చట్టం, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
వరకట్నం చట్టరీత్యా నేరం


