హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు తుది పోలింగ్ కేంద్రాలను ఖరారు

అనకాపల్లి జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు తుది పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. జిల్లాలోని 24 మండలాల పరిధిలో మొత్తం 1,530 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శనివారం ప్రకటించారు. ప్రజల పరిశీలన కోసం వివరాలను ప్రజా పరిషత్ నోటీస్ బోర్డుపై ఉంచారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.