PLD: సత్తెనపల్లి రూరల్ మండలం బట్లూరులో ఎంపీటీసీ తేలుకుట్ల సైదారావు మాతృమూర్తి దేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, దేవి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బట్లూరులో దేవి మృతికి గజ్జల సుధీర్ నివాళి


