హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండగ వేళ కరెంట్ కోతలు

KMR: పండగ వచ్చిందంటే చాలు కరెంట్ కోతలు మొదలవుతున్నాయని పెద్దకొడప్గల్ మండల వాసులు వాపోతున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా పదేపదే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు. ప్రతి పండగకు ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని, విద్యుత్ శాఖ అధికారులు పండగ రోజుల్లో కనీసం నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.