హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి'

ASR: డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పరశీల నుంచి అరకువేలి మండలం బస్కి పంచాయతీ గర్లిగూడ వరకు తారు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎంపీటీసీ సభ్యుడు బురిడీ దశరథ్ శనివారం డిమాండ్ చేశారు. గతంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టి, స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో రోడ్డు మంజూరైనా, కాంట్రాక్టర్ బూడిద పోసి పనులు మధ్యలోనే నిలిపివేశారని తెలిపారు.