ASR: జిల్లాలో ఈనెల 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం, అక్టోబర్ 5న మాప్-అప్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి శనివారం తెలిపారు. 1-19 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీల ద్వారా ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 25న మాత్రలు తీసుకోలేని వారికి అక్టోబర్ 5న అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 25న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం


