హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

SKLM: జిల్లా ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే పండగల రద్దీ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ.రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సర్వీసులు అక్టోబర్‌ 6 నుంచి నవంబర్‌ 25వరకు నడుస్తాయని వెల్లడించింది. కావున, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.