CTR: కుప్పం (మం) చెక్కనత్తం పంచాయతీలో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన 18 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఎమ్మెల్సీ శ్రీకాంత్, APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు చేరినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 18 కుటుంబాలు


