హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన అదనపు SP

MDK: వినాయక నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కొంటూర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిమజ్జనానికి అనుకూలంగా చేసిన ఏర్పాట్లతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వాటిని పరిశీలన చేశారు.