హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెంటు కోతలపై రైతుల ఆందోళన

RR: కరెంటు కోతలపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యాచారం నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన అనంతరం కరెంట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ.. కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటును రైతులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.