KNR: CPGET ద్వారా పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్ ప్రారంభించారు. అడ్మిషన్లు, వెబ్‌ఆప్షన్లపై గ్రామీణ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ తెలిపారు. సాయం కోసం హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
CPGET విద్యార్థులకు SFI హెల్ప్ డెస్క్


