విశాఖలో నిర్వహిస్తున్న పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సభా వేదిక మీదకు రాగానే లబ్దిదారులు, సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద సీఎం నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. సీఎం వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సభా వేదికకు చేరుకున్న సీఎం


