విశాఖలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆశ పడకండి.. కచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే, జనసేన సంస్థాగతంగా బలంగా లేకపోవచ్చు కానీ, నాయకుడు చెప్పినట్లు కార్యకర్తలు వింటే మన పార్టీ బలంగా తయారవుతుందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎక్కువ సీట్ల కోసం ఆశ పడకండి'


