హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పోటీలను ప్రారంభించిన డీఈవో

NLG: నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు.