E.G: రాజమండ్రి ప్రకాశం నగర్ రౌండ్ పార్కు సమీపంలోని గాంధీపురం మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన RRR (Reduce-Reuse-Recycle) కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి, కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. విద్యార్థులు, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో RRR కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్


