హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర' లో పాల్గొన్న పోలీసులు

బాపట్ల జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల పోలీస్ స్టేషన్లలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.