NRML: లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లో 35 ఏళ్లుగా గ్రామస్తులంతా కలిసి ఒకే వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం శ్రీకాళహస్తి నుంచి ప్రత్యేకంగా మోక్ష కర్ర గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. 11 రోజుల పూజల అనంతరం నిమజ్జనం చేయకుండా గోదావరి జలాలతో అభిషేకించి తిరిగి గ్రామానికి తీసుకొస్తారు.
తెలంగాణ
VIDEO: 35 ఏళ్లుగా ఒకే గణపతికి పూజలు..!


