MNCL: జిల్లాలోని తెలంగాణ ఉద్యమ కళాకారులను ఏకం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం తెలిపారు. శుక్రవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమ కళాకారులదే అన్నారు. సెప్టెంబర్ 21న మంచిర్యాల బాలుర జడ్పీ పాఠశాల ఆవరణలో జిల్లా కమిటీ ఎన్నిక ఉంటుందన్నారు.
తెలంగాణ
21న జిల్లా కమిటీ ఎన్నిక


