అన్నమయ్య: గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునీరు అందించి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని CPI(ML) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు విశ్వనాథ్ డిమాండ్ చేశారు. గాలివీడులో శనివారం ఆయన మాట్లాడుతూ.. గోరన్చెరువు, ఎగువ గొట్టివీడు, దిగువ గొట్టివీడు, మాధవరం, గొర్లమదీడు, ఎండపల్లి గ్రామాల చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వాలి'


