హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు

TPT: నాయుడుపేట పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు ప్రశాంతంగా సాగాయి. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసు సిబ్బంది విస్తృత బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ నిమజ్జన కార్యక్రమాలు అత్యంత సజావుగా ముగుస్తున్నాయి.