సత్యసాయి: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ, భూ వివాదాలు, సంక్షేమ పథకాలపై వినతులు అందాయి. ప్రతి అర్జీని పరిశీలించి, సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి


