హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోయి భీమన్న జయంతి వేడుకల్లో మంత్రి దుర్గేష్

E.G: విజయవాడలో బోయి భీమన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిథులుగా హాజరై భీమన్నకు నివాళులర్పించారు. ప్రముఖ రచయిత భూసురపల్లి వెంకటేశ్వర్లుకు ‘బోయి భీమన్న అవార్డు–2026’ను రూ. 2 లక్షల నగదు పారితోషికంతో మంత్రి అందజేశారు.