ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేస్ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం ఎంతో పెరిగిందన్నాడు. నితీశ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటం భారత జట్టుకు శుభ పరిణామమన్నాడు.
క్రీడలు
నితీశ్ కుమార్ రెడ్డిపై గౌతం గంభీర్ ప్రశంసలు


