హైదరాబాద్: 28°C
క్రీడలు

డేవిస్‌కప్‌లో భారత టెన్నిస్ జట్టుకు నిరాశ

డేవిస్‌కప్ టెన్నిస్ క్వాలిఫయర్స్ పోటీలో భారత్ జట్టుకు నిరాశ ఎదురైంది. దక్షిణ కొరియాతో మొదటి రెండు సింగిల్స్ మ్యాచ్‌లలో ఓటమిపాలై జట్టు వెనుకబడింది. సూపర్-8 దశకు వెళ్లాలంటే డబుల్స్, రివర్స్ సింగిల్స్‌లో భారత్ తప్పక గెలవాల్సి ఉంది. పురుషుల సింగిల్స్‌లో దక్షిణేశ్వర్‌ సురేశ్‌ నిరాశ పరిచాడు. రెండో సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్ ఓడిపోయాడు.