హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షానికి రోడ్డు జలమయం

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం కళాశాల పరిధిలోని ఎస్సీ పేట రోడ్డు భారీ వర్షానికి శనివారం పూర్తిగా ముంపుకు గురైంది. రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు రోడ్డు దాటలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.