హైదరాబాద్: 28°C
క్రీడలు

ష‌ఫాలీ వ‌ర్మ అరుదైన రికార్డ్

భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (26) బాదిన క్రికెటర్ల జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమేరీ ఆటపట్టు (2024లో 32 సిక్సర్లు) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (2018లో 25 సిక్సర్లు), సోఫీ డివైన్ (2020లో 21 సిక్సర్లు) కొనసాగుతున్నారు.