సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా-Aతో భారత్-A జట్టు తలపడనుంది. రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ భారత్‌కు వస్తోంది. అయితే, భారత్-A జట్టుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాణ విజయ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో విజయ్ కుమార్ వైశాక్ గాయంతో వైదొలగడంతో అతడి స్థానంలో విజయ్‌కు చోటు దక్కింది.
క్రీడలు
IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడు!


