NDL: అవుకు పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రధాన రహదారిలో ఉన్న చెత్తను పరిశుభ్రంగా ఓడించారు. అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అవుకు పట్టణంలో ప్రతిజ్ఞ చేసిన మంత్రి బీసీ


