SRPT: మేళ్లచెరువు మండలం వెంకట్రాంపురం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు, గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల జయజయధ్వానాల మధ్య వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. గ్రామంలో వేడుకలు సందడిగా సాగాయి.
తెలంగాణ
VIDEO: ఘనంగా వినాయక నిమజ్జనం


