హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో అర్జీల స్వీకరణ

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తమను కలవడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.