హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఈ నెల 21, 22 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 ఉదయం తుమిశి హెలిప్యాడ్‌కు చేరుకోని గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.