హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

NZB: నవీపేట్ మండలంలోని అయ్యప్ప టెంపుల్ మూలమలుపు వద్ద కారు- బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి గాయపడిన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.