హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమీన్‌సాహెబ్‌పాలెంలో పంచాయతీ భవనం ప్రారంభం

PLD: నాదెండ్ల మండలంలోని అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. గతంలో నిలిచిపోయిన జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు నిధులు సమకూర్చినట్లు ఎంపీ తెలిపారు.