ATP: గుంతకల్లు 15వ ఆర్థిక సంఘం రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లులో అభివృద్ధి పనులకు భూమిపూజ


