ములుగు జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి డాక్టర్ ధర్మానాయక్ శనివారం విడుదల చేశారు. ఈనెల 24న నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. అక్టోబర్ 4న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, అనంతరం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల


