KNR: కరీంనగర్-2 ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ పూర్తయిన ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైరింజన్ సాయంతో ప్రమాదాన్ని నివారించారు. అయితే నిపుణుల తనిఖీల అనంతరం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ప్రయాణికుల్లో, ఆర్టీసీ సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
కరీంనగర్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో పొగ


