VZM: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సేవా కార్యక్రమాలలో భాగంగా స్థానిక తోటపాలెంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ రక్తదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరంలో మెగా రక్తదాన శిబిరం


