హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏర్పాట్లును పరిశీలించిన టీటీటీ ఛైర్మన్

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచిఉన్న భక్తుల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ BR నాయుడు పరిశీలించారు. భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించి, స్వయంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.