హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారిని పరామర్శించిన చింతాడ

SKLM: ఆమదాలవలస మండలం కోర్లకోట గ్రామానికి చెందిన చిన్నారి కోటిప్పాత్రుని హేత్విక ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఆసుపత్రికి వెళ్లి చిన్నారి కుటుంబ సభ్యులను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరామర్శించారు. పాప యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.