హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్ల రిబ్బన్లతో VRAల నిరసన..!

WG: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆచంట తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్షలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. వీఆన్ఏలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. మండల వీఆరీల సంఘం అధ్యక్షుడు తలుపూరి ముత్యాలరావు మాట్లాడుతూ.. వీఆర్ఎలకు కనీస వేతనం రూ. 25 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.