VSP: సీఎం పర్యటన నేపథ్యంలో సభకు జనసమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాలకు మళ్లించారు. దీంతో విశాఖ నగరంలో నామమాత్రంగానే బస్సులు నడుస్తున్నాయి. బస్సులు అందుబాటులో లేక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాప్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం సభకు బస్సులు.. ప్రజలకు కష్టాలు


