KKD: సామర్లకోటలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే


