ASF: బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ మీదుగా తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ఎస్సీ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అసెంబ్లీలో కోరారు. సిర్పూర్ నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 20 వేల మంది కార్మికులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
VIDEO: 'బంగ్లాదేశ్ వలస కార్మికులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి'


