SKLM: సారవకోట గ్రామంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అర్చనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన తేజ్ కుమార్, సురవరపు తిరుపతి, నందుకిశోర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశ్వకర్మ జయంతిలో బగ్గు అర్చన


