తూ.గో: రంగంపేట మండలం దొంతమూరులో శనివారం నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులు, గ్రామస్థులతో కలిసి పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దొంతమూరులో ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం


